పాలలో పోషకాలు పుష్కలం | Know Your Plate - 61
Description
రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా! పాలు, అలాగే వాటి నుండి తయారయ్యే పాల పదార్థాలలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పాల ప్రాముఖ్యత గురించి, వాటిలో ఉండే ప్రొటీన్లు, పాల ఉత్పత్తులు, వాటి ఉపయోగాలు వంటి ఎన్నో విషయాల గురించి, ఈ పాడ్కాస్ట్ లో ప్రముఖ న్యూట్రిషనిస్ట్ ఆశ్రిత గారు వివరించారు. ఈ అన్ని విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే, తప్పకుండా ఈ పాడ్కాస్ట్ వినండి!
A glass of milk a day brings powerful health benefits! In this podcast, nutritionist Ashritha explains the importance of milk, its proteins, and the value of dairy products.
Host : Renusree
Expert: Asritha Vissapragada
Nutritionist Asritha Contact Details:
trulynutrition2015@gmail.com
#TALRadioTelugu #HealthyLiving #NutritionTips #MilkBenefits #DairyGoodness #WellnessPodcast #TouchALife #TALRadio